నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పై సీబీఐ దాడులు

thesakshi.com   :   నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటిలో (గురువారం) సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఆకస్మికంగా తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్, ముంబయిలోని 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. …

Read More