భాగ్యనగరంలో 35 వేల ద్విచక్ర వాహనాలు సీజ్

thesakshi.com   :   కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ పకడ్బందీగా సాగుతుండగా.. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో లాక్డౌన్ను ప్రజలు బేఖాతర్ చేస్తున్నారు. యథేచ్ఛగా లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ ఆరుబయట తిరుగుతున్నారు. పని లేకుండానే …

Read More