ప్రతి ఒక్కరికీ స్పెషల్‌ సెల్ఫీ ఇస్తా.. అభిమానులూ.. అర్థం చేసుకోండి: శ్రీముఖి

బుల్లితెరపై తనదైన నటనతో అలరిస్తున్న వ్యాఖ్యాత శ్రీముఖి. ‘బిగ్‌బాస్‌’కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెకు పాపులారిటీ మరింత పెరిగింది. కెమెరా ముందు ఆమె నటన, చలాకీతనానికి ఎందరో అభిమానులు ఫిదా అయిపోయారు. శ్రీముఖిని కలవాలని, మాట్లాడాలని, ఆమెతో ఫొటో దిగాలని ఎందరో …

Read More