సీఎం జగన్ చొరవతో తగ్గిన సిమెంట్ ధరలు

పేదలకు ఇళ్లు, ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు.. పీపీసీ బస్తా రూ.225కే, ఓపీసీ బస్తా రూ.235కే గడచిన ఐదేళ్లతో పోలిస్తే అతితక్కువ రేటుకు సిమెంటు.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సిమెంటు కంపెనీల నిర్ణయం.. సిమెంటు కంపెనీ …

Read More