ఏ పి లో కెనడా పెట్టుబడులకు ఉత్సాహం

కెనడా కాన్సుల్ జనరల్.. నికోల్ గిరార్డ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అమలవుతున్న పథకాలను ప్రశంసించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రాలో ప్రభావ వంతమైన నాయకత్వం ఉందని అభినందించిన …

Read More