వ్యవసాయ రంగానికి కొండంత అండనిచ్చే బడ్జెట్ -పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఆ ప్రభావం మన దేశం మీద పడుతున్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక ప్రగతిని ఆకాంక్షిస్తూ, సమాజ శ్రేయస్సును కోరుకొనే విధంగా ఉంది. ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి …

Read More