గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల లెక్కింపు

thesakshi.com    :     భారత్‌లో పులుల లెక్కింపు విధానం కొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కింది. దీంతో కేంద్ర పర్యావరణ …

Read More