అనిల్ అంబానీ ఆస్తుల అమ్మకానికి బ్యాంకులు సిద్ధం!

thesakshi.com   :   ధీరుబాయ్ అంబానీ ఉన్నప్పుడు దేశంలోనే ఆయన కుమారులు అత్యంత సంపన్నులుగా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత కుమారులు ఇద్దరూ రిలయన్స్ ను పంచుకున్నారు. ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు విడిపోయి వ్యాపారాలు పంచుకొని వేరు వేరు మార్గాల్లో వెళ్లారు. …

Read More