వరుస వివాదాలతో టీటీడీ…!

thesakshi.com   :   తిరుమలలో ఇటీవల సాధారణ దర్శనాలకు అనుమతి ఇవ్వడంతో కొండ మీద రద్దీ పెరుగుతోంది. రోజుకు 30వేల మందికి పైగా భక్తులు దర్శనాలకు వస్తున్నారు. అదే సమయంలో టీటీడీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) …

Read More