కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య

thesakshi.com    :   లంచం కేసులో అరెస్ట్‌ అయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడలో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఓ భూవివాదాన్ని పరిష్కరించేందుకు రెండు కోట్లు లంచం డిమాండ్ చేసి… ఇప్పటికే కోటి 10 లక్షలు తీసుకున్నందుకు …

Read More