దిశా నిందితుడి ఇంట్లో విషాదం.. చెన్నకేశవులు తండ్రి మృతి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్యాచారం కేసుల నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవులు ఇంట్లో విషాదం నెలకొంది. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య సోమవారం చనిపోయారు. గత ఏడాది డిసెంబరు 26న కుర్మయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా వాహనం …

Read More