దేశీయ విమాన ప్రయాణాలు ఈనెల 25వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే

thesakshi.com    :     మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలు ఈనెల 25వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన …

Read More