రథాల చుట్టూ రాజకీయాలు..

thesakshi.com   :    ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవస్థానాల చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం మంటల్లో కాలిపోయిన వ్యవహారం ఈ మధ్యే కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి రథం విషయం వేడి రాజేస్తోంది. …

Read More