బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్..

thesakshi.com : బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన భార్య కామిల్లా (72)కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, కరోనా వైరస్ సోకలేదని నిర్ధారించారు. …

Read More