అనుమతి పత్రాలు పేరిట కరోనా మోసం

thesakshi.com  :  హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు సొంతూళ్లు వెళ్లేందుకు అనుమతి పత్రాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బస్తీ అధ్యక్షుడితోపాటు ఓ హోంగార్డు ఉన్నారు. వివరాలు..ఎస్సార్‌నగర్‌లోని పలు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు …

Read More