ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నిధులను కొల్లగొట్టిన సూత్రధారి లొంగుబాటు

thesakshi.com  :   ఏపీలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నిధులను నకిలీ చెక్కులతో కొల్లగొట్టిన సూత్రధారి భాస్కర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. కడప జిల్లా చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు రూరల్ త్రీటౌన్ టూటౌన్ పోలీస్ …

Read More