యువకుడి మోసం… ప్రేమ పేరుతో 19 ఏళ్లు శారీరక సంబంధం

ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 19 ఏళ్ల పాటు ఓ మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు. వేరే నగరంలో ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి మరీ తన కోరికను తీర్చుకుంటూ వచ్చాడు. పెళ్లి చేసుకుందామని అడిగితే… …

Read More