కడప జిల్లా నేతకు కీలక పదవి అప్పగించిన జగన్

thesakshi.com   :    ఆంధ్రప్రదేశ్‌లో మరో సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. వ్యవసాయానికి సంబంధించిన అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. అంబటి …

Read More