ప్రకాశం జిల్లా చీరాలలో అల్లుడును హత మార్చిన మామ

thesakshi.com    :    అల్లుడిని పిల్లనిచ్చిన మామే దారుణంగా హత్యచేశాడు. వెంటాడి మరి వేటాడాడు. గొడ్డలితో కసిదీరా నరికి చంపాడు. ప్రకాశం జిల్లా చీరాలలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. మృతుడి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. మోటా …

Read More