వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు.. పుంగనూరులో కలకలం

వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు వెలుగులోకి వచ్చిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారి పల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నాలుగు మ‌ృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహాల్లో …

Read More