ఉద్యోగులను తొలగించకండి: సీఐఐ

thesakshi.com   :   పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని సీఐఐ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్ రామకృష్ణ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో 15 శాతానికి మించి ఉత్పత్తి జరగడం లేదని రామకృష్ణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. …

Read More