మరో 12 గంటలలో…. టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహం ఆవిష్కరణ ..

సౌతిండియా టాప్ హీరోయిన్ గా దశాబ్ధం పాటు కెరీర్ ని సాగించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఎగ్జయిటింగ్ క్షణాల్ని ఆస్వాధిస్తోంది. మరో 12 గంటల్లో ఈ భామ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ ముహూర్తం నిర్ణయించడమే దీనికి కారణం. …

Read More