రంజాన్ పర్వదినాన్ని ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.. ముస్లిం సోదరులకు జగన్ విజ్ఞప్తి..

thesakshi.com   :   ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. తగ్గినట్టే కనిపిస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్యం గణనీయంగా పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రంజాన్ పర్వదినం కూడా సమీపిస్తోంది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే …

Read More