రష్యా కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలు రద్దు

thesakshi.com : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ విమానాలతో పాటు చార్టర్‌ ఫ్లైట్స్‌ను రద్దు …

Read More