వాల్తేర్ జోలికి వస్తే ఊరుకోను..

విశాఖ రాజకీయాలు వాల్తేర్ క్లబ్ చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖలోని వాల్తేర్ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోనంటూ వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరిస్తున్నారు. వాల్తేర్ క్లబ్ భూములను టీడీపీ వారు ఆక్రమించి పార్టీ కార్యాలయం కడుతున్నారని విమర్శించారు. అయితే ప్రభుత్వ పెద్దలే …

Read More