పంజాబ్ లో కల్తీ మద్యానికి 21 మంది మృత్యువాత ..

thesakshi.com    :    పంజాబ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించిన 21 మంది మృతి చెందారు. అమృత్‌సర్,బతాలా,తర్న్ తరన్ జిల్లాల్లో బుధవారం రాత్రి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కల్తీ మద్యం మరణాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి అమరీందర్ …

Read More