ఏ పి లో కరోనా కర్ఫ్యూ పొడగింపు..?

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జనతా కర్ఫ్యూ పొడిగించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉదయం నుంచి వరుస సమీక్షలు అధికారులతో నిర్వహించారు. …

Read More