సతీ సమేతంగా యూపీకి వెళ్లిన జగన్

సెలవు రోజైన ఆదివారం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లిన వైనం బయటకు వచ్చింది. సాధారణంగా ఇతర రాష్ట్రాలకు ఎంతో అవసరం ఉంటే కానీ వెళ్లని జగన్.. తన తీరుకు భిన్నంగా సతీమణి …

Read More