ఏపీ లో మంత్రి పదవులు దక్కేది ఎవరికీ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఫ్యాన్ గాలివీయడంతో వైసీపీ ఏకంగా 151ఎమ్మెల్యేలను గెలిచిన సంగతి తెల్సిందే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు నేతలకు మంత్రి పదవులను ఇస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో వారికి హామీ ఇచ్చారు. మంత్రి పదవుల్లో …

Read More