తమిళనాడు రాష్ట్రంలో సెక్రటరియేట్‌లో 200 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా?

thesakshi.com    :    తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. తమిళనాడులోని సెక్రటరియేట్‌లో 200 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వ్యక్తిగత కార్యదర్సి దామోదరం. దీంతో …

Read More