మీ వంతు సహాయం చేయాలి అనుకుంటే..సీఎం రిలీఫ్ విరాళం అందజేయవచ్చు

thesakshi.com  :  కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. కరాళా నృత్యం చేస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పాకింది. కరోనాను తరిమివేయడానికి చేయూతనందించేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎంతో మంది తెలుగు …

Read More