నకిలీ చెక్కుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సీఎం

thesakshi.com   :   నకిలీ చెక్కుల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఏసీబీ డైరెక్టర్‌కు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఏకంగా 117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నించారు. …

Read More