ప్రధాని మోడీ తో భేటీ ఉద్దవ్ ఠాక్రే..

శివసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆయన కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రేలు శుక్రవారం మొదలెట్టిన హస్తిన టూర్ నిజంగానే పూర్తి కాంట్రాస్టుగానే సాగుతోందని చెప్పక తప్పదు. ఎందుకంటే… మొన్నటిదాకా తాను మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు వైరి వర్గంగా మారిన …

Read More