ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో విషాదఛాయలు

thesakshi.com   :   ముఖ్యమంత్రి జగన్ కుటుంబం లో విషాదఛాయలు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం లో విషాధచాయలు నెలకొన్నాయి. రాజన్న వియ్యంకుడు, జగన్మోహన్ రెడ్డి కి పిల్లనిచ్చిన మామ..భారతి నాన్న …పులివెందుల ప్రజలు ముద్దుగా పిలుచుకునే పిల్లల డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి …

Read More