కర్నల్ కుటుంబాన్ని సిఎం కేసీఆర్ పరామర్శ..5కోట్ల చెక్కలు అందజేత

thesakshi.com    :     భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ సోమవారం సూర్యపేటకు వెళ్లి పరామర్శించారు. సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు. సంతోష్ భార్య సంతోషి – తల్లిదండ్రులు …

Read More