‘చిరు’ని కమెడియని చేస్తున్న త్రివిక్రమ్

మాస్ ని మెప్పించే కమర్షియల్ హీరోగా మెగాస్టార్ తన సమకాలీన స్టార్లందరికీ ఓ సవాల్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన నటనలో విలక్షణత అంతా ఇంతా కాదు.. నవరసాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించగల గొప్ప ట్యాలెంట్ తన సొంతం. నిజానికి …

Read More