అభ్యంతరకర ట్వీట్‌ చేసిన వారి పై చర్యాలు తీసుకోండి..

తన గురించి అభ్యంతరకరంగా ట్వీట్‌ చేసిన వారిని గుర్తించాలని కోరుతూ ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని కోరారు. ‘యాక్టర్స్‌ మసాలా’ అనే పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా నుంచి గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు …

Read More