
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) ఇక లేరు.!
thesakshi.com : కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస …
Read More