పేకాట నగదు: సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

thesakshi.com    :    పేకాటలో పట్టుబడ్డ నగదు విషయంలో తప్పుడు లెక్కలు చూపించిన ఒక సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన సంఘటన జిల్లాలో జరిగింది. నంద్యాల పట్టణం మూడో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వారం రోజుల …

Read More