మాజీ ప్రియుడి బండారం బయట పెట్టిన సనాఖాన్.. !

తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సనా ఖాన్ ఈమద్య కాలంలో ప్రేమ విఫలం అయ్యింది అంటూ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. తాను ఎంతగానో నమ్మిన కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్ తనను మోసం చేశాడంటూ డిప్రెషన్ లోకి …

Read More