‘సోషల్ వ్యాక్సిన్’ తోనే కరోనా కు చెక్

thesakshi.com    :   దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడానికి ‘సోషల్ వ్యాక్సిన్’ సరైన మార్గమని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. దేశ వ్యాప్తంగా సేకరించిన 940 కోవిడ్ …

Read More