ఏ పి లో విస్తరిస్తున్న కోవిద్-19

thesakshi.com    :    ఏపీ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6306 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 62 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 955 కు చేరింది. కర్నూలు జిల్లాలలో …

Read More