ఢిల్లీ జూలో ఆడ పులి (కల్పనా )మృతి

thesakshi.com   :    దేశ రాజధాని ఢిల్లీలోని జూలో బుధవారం ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందింది. అయితే, దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పులికి సంబంధించిన నమూనాలను కరోనా పరీక్షల కోసం పంపారు. …

Read More