పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..ఇండ్ల లోనే ప్రార్ధనలు చేస్కుంటున్నా ముస్లిం సోదరులు

thesakshi.com    :    ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభమైంది. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభమైనట్టు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల ముస్లిం సమాజానికి ఈ పండుగ చాలా విశిష్టమైంది. …

Read More