కుందేలు తెచ్చిన తంటా.. ఒకరు మృతి

thesakshi.com  :  కుందేలు కోసం వెళ్లి ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌తో ఇళ్లలో ఉండి బోర్ కొట్టిన యువకులు సరదాగా కుందేళ్లు పట్టేందుకు షికారుకెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కుందేళ్ల కోసం వెతుకుతూ తమ గ్రామ …

Read More