సర్పంచ్‌లతో ప్రధాని మోదీ..క్యా బాత్

thesakshi.com    :    పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ముందుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నివారణపై …

Read More