రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషుస్టిన్‌‌కు కరోనా

thesakshi.com   :   రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషుస్టిన్‌‌కు కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని మిఖాయిల్‌ ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్‌కు సమాచారం ఇచ్చానని …

Read More