జలుబు – దగ్గు – జ్వరంతో బాధపడుతున్న భక్తులకు దర్శనం బంద్

దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడయింది. దేశవ్యాప్తంగా 27 కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన నేపథ్యంలో కరోనా …

Read More