జీవిత సహచరి ప్రాణాలను మూడు లక్షలకు వెలకట్టిన భర్త

thesakshi.com   :   తాళికట్టి జీవితాంతం రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం వ్యక్తే చంపడానికి సిద్ధమయ్యాడు. తన పెళ్లినాటి ప్రమాణాలను విస్మరించాడు. కట్టుకున్న భార్యను చంపేయాలని కిరాయి మనుషులకు సుపారీ ఇచ్చాడు. తననే నమ్ముకుని తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం …

Read More