నిర్భయ దోషుల ఉరి అమలు స్టేపై నేడు తీర్పు

  నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్‌పై శనివారం, ఆదివారం …

Read More